Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంత తొందరెందుకు...?

Advertiesment
అంత తొందరెందుకు...?
, శుక్రవారం, 18 జులై 2008 (15:51 IST)
ఓ రైల్వే ఫ్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రేమికుల జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.

నువ్వు త్వరగా మన పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఆ వచ్చే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా అంటూ బెదిరించినట్టు చెప్పాడా యువకుడు.

ఆగు కాసేపు నన్ను ఆలోచించుకోని, అయినా ఈ దారిలో రైళ్లకు కొదవా చెప్పు ప్రతి పదినిమిషాలకూ ఓ రైలు వస్తునే ఉంటుంది కదా...! అంది ఆ యువతి.

అది విన్న ఆ యువకునికి ఇక నోట్లో మాటవస్తే ఒట్టు.

Share this Story:

Follow Webdunia telugu