నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..?
"నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..!?" అడిగింది ఆత్రుతగా సుజాత "నీలో ఏమీలేదనే ప్రేమిస్తున్నాను.. ఏదైనా ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి వుండేవారుగా..!" టక్కున సమాధానమిచ్చాడు సుందర్.
Publish Date: Thu, 25 May 2017 (12:15 IST)
Updated Date: Thu, 25 May 2017 (12:16 IST)
"నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..!?" అడిగింది ఆత్రుతగా సుజాత
"నీలో ఏమీలేదనే ప్రేమిస్తున్నాను.. ఏదైనా ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి వుండేవారుగా..!" టక్కున సమాధానమిచ్చాడు సుందర్.