హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లోనూ గెలుపును నమోదు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పోటీగా నిలుస్తున్నా.. ఒక్క సీటై గెలుచుకుంటుందో లేదో చూడాలి.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Hamirpur |
Anurag Thakur |
- |
- |
BJP wins |
Kangra |
Kishan Kapoor |
Pawan Kajal |
- |
BJP wins |
Mandi |
Ramswroop Sharma |
Ashray Sharma |
- |
BJP wins |
Shimla(SC) |
- |
Dhani Ram Shandil |
- |
BJP wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.