హర్యానా రాష్ట్రంలో మొత్తం పది లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఎన్ఎల్‌డి) రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Ambala(SC) |
Ratan Lal Katariya |
Kum. Selja |
- |
BJP Wins |
Bhiwani-Mahendragarh |
Dharmvir Singh |
Ms. Shruti Chaudhary |
- |
BJP Wins |
Faridabad |
Krisnpal Gurjar |
Avtar Singh Bhadana (In place of Lalit Nagar) |
- |
BJP Wins |
Gurgaon |
Rao Indrajeet Singh |
Capt. Ajay Singh Yadav |
- |
BJP Wins |
Hisar |
Brijendra Singh |
Bhavya Bishnoi |
- |
BJP Wins |
Karnal |
Sanjay Bhatiya |
Kuldeep Sharma |
- |
BJP Wins |
Kurukshetra |
Nayab Singh Saini |
Nirmal Singh |
- |
BJP Wins |
Rohtak |
Arvind Sharma |
Deepender Singh Hooda |
- |
BJP Wins |
Sirsa(SC) |
Smt Suneeta Duggal |
Ashok Tanwar |
- |
BJP Wins |
Sonipat |
Ramesh Chandra Kaushik |
Bhupinder Singh Hooda |
- |
BJP Wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.