గోవా రాష్ట్రంలో మొత్తం 2 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. ఈసారి 2019 ఎన్నికల్లోనూ ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ వుంటుంది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
North Goa |
Shripad Yesso Naik |
Girish Chodankar |
- |
BJP Wins |
South Goa |
Narendra Keshav Sawaikar |
Francisco Sardinha |
- |
Congress Wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.