ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మొత్తం 11 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Bastar(ST) |
Baiduram Kashyap |
Deepak Baij |
- |
Congress Wins |
Bilaspur |
Arun Saw |
Atal Shrivastav |
- |
BJP Wins |
Durg |
Vijay Baghel |
Pratima Chandrakar |
- |
BJP Wins |
Janjgir-Champa (SC) |
Guharam Ajgale |
Ravi Bhardwaj |
- |
BJP Wins |
Kanker(ST) |
Mohan Mandav |
Biresh Thakur |
- |
BJP Wins |
Korba |
Jyoti Nand Dubey |
Jyotsna Mahant |
- |
Congress Wins |
Mahasamund |
Chunnilal Sahu |
Dhanendra Sahu |
- |
BJP Wins |
Raigarh(ST) |
Gomtee Sai |
Laljeet Singh Rathia |
- |
BJP Wins |
Raipur |
Sunil Soni |
Pramod Dubey |
- |
BJP Wins |
Rajnandgaon |
Santosh Pandey |
Bholaram Saiiu |
- |
BJP Wins |
Surguja(ST) |
Renuka Singh |
Khel Sai Singh |
- |
BJP Wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.