ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ గట్టిపోటీనిస్తుంది.
Constituency |
Aam admi Party |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Chandni Chowk |
Pankaj Gupta |
Dr. Harshvardhan |
J P Agarwal |
- |
BJP wins |
East Delhi |
Atishi |
Gautam Gambhir |
Arvinder Singh Lovely |
- |
BJP wins |
New Delhi |
Brijesh Goyal |
Smt. Minakshi Lekhi |
Ajay Maken |
- |
BJP wins |
North East Delhi |
Dilip Pandey |
Manoj Tiwari |
Smt. Sheila Dikshit |
- |
BJP wins |
North West Delhi(SC) |
Guggan Singh |
Hansraj Hans |
Rajesh Lilothia |
- |
BJP wins |
South Delhi |
Raghav Chadha |
Ramesh Bidhuri |
- |
- |
BJP wins |
West Delhi |
Balbir Singh Jakhar |
Pravesh Verma |
Mahabal Mishra |
- |
BJP wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.