ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం ఐదు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాల్లోని బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీల మధ్య మూడు ముక్కలాట జరుగుతోంది. ఈ ఆటలో బీజేపీకే విజయావకాశాలున్నట్లు తెలుస్తోంది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Almora(SC) |
Ajay Tamta |
Pradeep Tamta |
- |
BJP Wins |
Garhwal |
Tirath Singh Rawat |
Manish Khanduri |
- |
BJP Wins |
Hardwar |
Ramesh Pokhriyal (Nishank) |
Ambrish Kumar |
- |
BJP Wins |
Nainital-Udhamsingh Nagar |
Ajay Bhatt |
Harish Rawat |
- |
BJP Wins |
Tehri Garhwal |
Mala Rajya Laxmi |
Pritam Singh |
- |
BJP Wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.