Article Kids Poems %e0%b0%b8%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86 %e0%b0%9a%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 108082000016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిరిమల్లె చెట్టు...!

Advertiesment
బాలప్రపంచం కవితలు సీతమ్మ సిరిమల్లె చెట్టు విరగబూసింది కొమ్మ పూలు దండ గుమ్మం
FileFILE
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి

కొమ్మ విరగకుండా పూలు కోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకుని వెళ్ళి సీతకియ్యండి

దాచుకో సీతమ్మ రముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా
దాచుకోకుంటేను దోచుకుంటారు..!

Share this Story:

Follow Webdunia telugu