Article Kids Poems %e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%ac%e0%b1%81 %e0%b0%aa%e0%b0%a1%e0%b0%97 %e0%b0%a8%e0%b1%80%e0%b0%a1%e0%b0%a8 108072200055_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్పంబు పడగ నీడన

Advertiesment
సర్పంబు పడగ నీడన కప్ప ప్రమాదం తప్పులు యజమాని సేవ
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

భావము: పాము పడగ నీడలో కప్ప నివసించడం ఎంత ప్రమాదమో, ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని వద్ద సేవ చేయడం కూడా అంతే ప్రమాదం.

Share this Story:

Follow Webdunia telugu