Article Kids Poems %e0%b0%b8%e0%b0%ad %e0%b0%ae%e0%b1%86%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%a8%e0%b0%bf %e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81 108072800022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సభ మెచ్చని మాటలు

Advertiesment
బాలప్రపంచం కవితలు సభ మాటలు శుభం చదువు అభినయం రాగరసం పాటలు సుమతీ
FileFILE
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ..!

తాత్పర్యం :
శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. అలాంటి మాటలు చాలా చప్పగా ఉంటాయని ఈ పద్యం భావం.

Share this Story:

Follow Webdunia telugu