Article Kids Poems %e0%b0%b8%e0%b0%a6%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%a3 %e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 108092000024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సద్గుణ సంపన్నుడు

Advertiesment
బాలప్రపంచం కవితలు శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు పాపం గుణం కల్పవక్షం తీగె దోట వికారం మంచి దేవుడు పద్మం
FileFILE
రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ...!

తాత్పర్యం :
పాపములను పోగొట్టువాడు, మంచిగుణములని చెప్పబడే కల్పవృక్షపు తీగెలకు దోటలాంటివాడు, వికారాలను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు అయిన శ్రీరామచంద్రమూర్తిని ముఖ్యదేవుడుగా, ఆ దేవుడి పాద పద్మములను పూజిస్తున్నానని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu