Article Kids Poems %e0%b0%b6%e0%b1%82%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 %e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%87%e0%b0%a1%e0%b1%81 108092700021_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శూరుడు కాలేడు!

Advertiesment
బాలప్రపంచం కవితలు మనసు మాట నేర్పరితనం కత్తి వీరుడు నేర్పరి పద్యం వేమన మహాకవి
FileFILE
మాటలాడవచ్చు మనసుదెల్పగలేడు
తెలుపవచ్చుదన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ..!

తాత్పర్యం :
మనసును తెలుసుకుని మాట్లాడేవాడు నేర్పరితనం కలిగినవాడు. అలాగే... కత్తిపట్టిన వారందరూ వీరులు, నేర్పరులూ కాలేరని ఈ పద్యంలో వేమన మహాకవి చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu