Article Kids Poems %e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%aa%e0%b1%82%e0%b0%9c%e0%b0%b2%e0%b1%87%e0%b0%b2%e0%b0%b0%e0%b0%be 108092500037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివపూజలేలరా?

Advertiesment
బాలప్రపంచం కవితలు ఆత్మశుద్ధి ఆచారం నిర్మలం మనసు ప్రయోజనం శుభ్రం పాత్రలు వంట శివపూజ వ్యర్థం పద్యం భావం
FileFILE
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం :
మనసు నిర్మలముగా లేకుండా... ఆచారములు పాటించటంవల్ల ప్రయోజనం లేదు. శుభ్రంగా లేని పాత్రలతో చేసే వంట, మనసు స్థిరంగా లేని శివ పూజ... వ్యర్థాలే అవుతాయి తప్ప వాటివల్ల ఏమీ ప్రయోజనముండదని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu