Article Kids Poems %e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b0%82%e0%b0%9f%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%8a%e0%b0%b0%e0%b1%81 108080200006_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరిపంటలేని ఊరు

Advertiesment
బాలప్రపంచం కవితలు ధాన్యం పంటలు గ్రామం రాజు మహానగరం సహాయం మార్గం భర్త గృహం రాజ్యం స్మశానం
PTI PhotoPTI
వరిపంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొర కని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్ర భూమి యనదగు సుమతీ...!

తాత్పర్యం :
ధాన్యం, వరి పంటలు లేని గ్రామం, రాజు నివసించని మహానగరం, సహాయం దొరకని మార్గం, భర్త లేని గృహం, రాజు లేని రాజ్యం లాంటివి స్మశానంతో సమానమని ఈ పద్యంలో చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.

Share this Story:

Follow Webdunia telugu