Article Kids Poems %e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b1%81 %e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b1%81 108100700013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూరు సారకుము

Advertiesment
బాలప్రపంచం కవితలు అప్పు డాక్టర్ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు పురోహితుడు ఊరు నివాసం పద్యం సుమతి శతకం
WD PhotoWD
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడు
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ...!

తాత్పర్యం :
అప్పు ఇచ్చేవాడు, డాక్టరూ, ఇరవై నాలుగ్గంటలూ నీళ్ళూ, పురోహితుడు ఉన్న ఊళ్ళో నివసించాలని, అటువంటివారు లేని చోట ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతకకారుడు.

Share this Story:

Follow Webdunia telugu