Article Kids Poems %e0%b0%ae%e0%b1%83%e0%b0%97%e0%b0%ae%e0%b0%a6%e0%b0%82%e0%b0%ac%e0%b1%81 %e0%b0%9c%e0%b1%82%e0%b0%a1 108082800034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృగమదంబు జూడ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు కస్తూరి నపులు సువాసన నాలుగు దిక్కులు గుణములు
FileFILE
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం :
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లుతుంది. అదే విధంగా పెద్దవారైన గురువులు బయటికి ఆడంబరంగా కనిపించక పోయినప్పటికీ వారు గొప్పగుణములు కలిగినవారై ఉంటారని చెబుతున్నాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu