Article Kids Poems %e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b0%aa%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9c%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1 108092600020_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిరపగింజచూడ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు మిరపగింజ నలుపు చురుకు మంచివారు అసలు విషయం పద్యం భావం
FileFILE
మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ...!

తాత్పర్యం :
మిరియపుగింజ మీద నల్లగా ఉన్నప్పటికీ... దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధంగా కనిపించినప్పటికీ వారిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయం బయటపడుతుందని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu