Article Kids Poems %e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%aa%e0%b1%82%e0%b0%b2 %e0%b0%ac%e0%b0%be%e0%b0%9f 108081100007_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లెపూల బాట

Advertiesment
బాలప్రపంచం కవితలు అమ్మ చద్దన్నం నాన్న కంచుకోట గురువు తాత రాజు
FileFILE
అమ్మమాట చద్దన్నం మూట
నాన్నమాట కంచుకోట

గురువు మాట గులాబీల తోట
తాతగారి మాట తారంగం ఆట

చెడ్డవారి మాట మంచి నీళ్ళ మూట
రాజుగారి మాట రత్నాల మూట

బామ్మమాట బంగారు బాట
మనందరి మాట మల్లెపూల బాట

Share this Story:

Follow Webdunia telugu