Publish Date: Sat, 28 Feb 2009 (17:06 IST)
Updated Date: Sat, 28 Feb 2009 (17:05 IST)
మరుగేలరా.. ఓ రాఘవా..
మరుగేల.. చరాచర రూప.. పరా
త్పర.. సూర్య సుధాకర లోచన "మరు"
అన్నీ నీవనుచు నంతరంగమున
దిన్నగ వెదకి.. తెలుసుకొంటినయ్య
నిన్నెగాని మదిని నెన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్యా.. త్యాగరాజనుత...! "మరు"