Article Kids Poems %e0%b0%aa%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%82 108100100023_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుత్రోత్సాహం.!

Advertiesment
బాలప్రపంచం కవితలు పుత్రోత్సాహం తాత్పర్యం తండ్రి కుమారుడు సంతోషం సంస్కారం పదిమంది రోజు నిజం సుమతీ భావం
FileFILE
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ...!

తాత్పర్యం :
తండ్రికి కుమారుడు పుట్టగానే... సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతీ శతకకారుడి భావన.

Share this Story:

Follow Webdunia telugu