Article Kids Poems %e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81 %e0%b0%97%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%9c%e0%b0%b2%e0%b0%ae%e0%b1%81 108101700026_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలను గలసిన జలము

Advertiesment
బాలప్రపంచం కవితలు పాలు జలము నీరు సహజం రుచి చెడ్డవారు స్నేహం మంచివారు గుణాలు పద్యం భావం
FileFILE
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవి జెరుచు, గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!

తాత్పర్యం :
పాలల్లో కలిసిన నీరు పాలులాగానే కనిపిస్తుంది. కానీ పరిశీలించి చూస్తే... పాలు నీరు కలవడంతో తమ సహజమైన రుచిని పోగొట్టుకుంటాయి. ఇదే విధంగా చెడ్డవారితో మంచివారు స్నేహం చేసినట్లైతే, మంచి గుణాలను పోగొట్టుకుంటారు. కాబట్టి, చెడ్డవారితో స్నేహం చేయరాదని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu