Article Kids Poems %e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2 108101400016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్వముల సతుల!

Advertiesment
బాలప్రపంచం కవితలు పర్వము పుణ్య దినం స్త్రీలు రాజు దయ నమ్మకం భార్య గర్వం నివాసం పద్యం భావం
FileFILE
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ...!

తాత్పర్యం :
పుణ్య దినములో స్త్రీలను పొందకూడదు. అలాగే, రాజు యొక్క దయను నమ్మి పొంగకూడదు. భార్యకు గర్వం వచ్చేమాదిరిగా పోషించవద్దు, బాగుపడలేని చోట నివసించవద్దని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu