Article Kids Poems %e0%b0%aa%e0%b0%a6%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%a1%e0%b1%81 %e0%b0%ae%e0%b0%be%e0%b0%9f 108110400034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదుగురాడు మాట

Advertiesment
బాలప్రపంచం కవితలు మాట తటస్థుడు పద్యం భావం ఒంటరి వేమన పద్యం హెచ్చరిక ధర విశ్వదాభిరామ వినుర
పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!

తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, ఎప్పుడూ ఒంటరిగా, తటస్థుడుగా ఉండవద్దని వేమన ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu