Article Kids Poems %e0%b0%a8%e0%b1%86%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be%e0%b0%a3 %e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8 108100700023_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెరజాణ మహిలోన..!

Advertiesment
బాలప్రపంచం కవితలు నేర నెరజాణ మహి నిజం తెలివి గౌరవం మౌనం ఉత్తమ యోగి
WD PhotoWD
నేర నన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాడు నింద జెందు
ఊరుకున్న వాడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ..! వినురవేమ..!

తాత్పర్యం :
తనకు ఏమీ రాదు అని చెప్పుకొనే వాడే నిజంగా తేలివైనవాడు. తనకు అన్నీ వచ్చునని చెప్పుకునేవాడు ఎవరినుంచీ తగిన గౌరవాన్ని పొందలేడు. ఎప్పుడూ మౌనంగా ఉండేవాడే ఉత్తమమైన యోగి అనిపించుకుంటాడు. కాబట్టి తమకే అన్నీ తెలుసని ఎప్పుడూ డాంబికాలకు పోవద్దని ఈ పద్యం ద్వారా చెప్పాడు వేమన.

Share this Story:

Follow Webdunia telugu