Article Kids Poems %e0%b0%a8%e0%b1%86%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%95%e0%b1%82%e0%b0%a1%e0%b1%81 108072500011_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెయ్యిలేని కూడు

Advertiesment
బాలప్రపంచం కవితలు విశ్వదాభిరామ వేమ నెయ్యి భోజనం గడ్డి కూర తిండి కుక్క
FileFILE
నెయ్యిలేని కూడు నీఆన కసవది
కూరలేని తిండి కుక్క తిండి
ప్రియము లేని కూడు పిండంపు కూడురా
విశ్వధాభిరామ వినురవేమ

తాత్పర్యము :
నెయ్యి లేని భోజనము గడ్డితో సమానం. కూరలేని తిండి... కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా, కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు.. కాని పెట్టేదేదయినా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది. తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి... వంటకాల రుచి ముఖ్యం కాదు. పెట్టేవారి ఆప్యాయత, ప్రేమ ముఖ్యం అని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన.

Share this Story:

Follow Webdunia telugu