Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్దయుండు ఖలుడు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ముష్టి వేపచెట్టు ప్రజలు మూలికలు ఖలుడు నీచుడు విశ్వదాభిరామ వేమ దుర్మార్గుడు
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ... వినుర వేమా...!

తాత్పర్యం :
విష వృక్షమైన ముష్టి చెట్టు, చాలా చేదుగా ఉండే వేపచెట్టు.. ఈ రెండూ కూడా ఔషధాల రూపంలోనయినా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. కానీ... దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు సరికదా... ఎలాంటి హాని తలపెట్టేందుకైనా వెనుకాడడని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu