Article Kids Poems %e0%b0%a8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%81 108101300017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిండునదులు పారు

Advertiesment
నిండునదులు పారు
FileFILE
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ.. వినుర వేమ...!

తాత్పర్యం :
ఓ వేమా..! నీటితో నిండి ఉండే నదులు గంభీరముగ నిలిచి ప్రవహిస్తూంటాయి. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదే విధంగా చెడ్డ గుణాలు కలిగినటువంటి వారు తొందరపాటుతనంతో కూడిన మాటలు మాట్లాడేటట్లుగా.. మంచి గుణాలు కలిగిన వారు మాట్లాడరని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu