Article Kids Poems %e0%b0%a8%e0%b0%a1%e0%b1%81%e0%b0%b5%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b1%80 108093000032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడువకుమీ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఒంటరి నడక పగ ఇల్లు స్నేహం భుజింపు ఇతరుల ధనము మూట మనస్సు మాట
FileFILE
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్,
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ...!

తాత్పర్యం :
మార్గము నందు ఒంటరిగా నడవకుము, పగవాని ఇంటి యందు స్నేహముతో భుజింపకుము. ఇతరుల ధనమును మూట గట్టకము ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాటలాడకుము.

Share this Story:

Follow Webdunia telugu