Article Kids Poems %e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%86 %e0%b0%a4%e0%b0%a8 %e0%b0%b8%e0%b1%8a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81 108080900004_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మమె తన సొమ్ము

Advertiesment
బాలప్రపంచం కవితలు సొమ్ము ధర్మం భక్తి ధనం విశ్వదాభిరామ వేమ
FileFILE
బొంది యెవరి సొమ్ము పోషింప బలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తి సేయ,
ధనమదెవరి సొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ...!

తాత్పర్యం :
ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా ఈ శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బుకూడా నిలవదు. ఎప్పటికైనా మనం చేసిన దాన ధర్మాలే కలకాలం నిలచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలని చెబుతున్నాడు వేమన.

Share this Story:

Follow Webdunia telugu