Article Kids Poems %e0%b0%a7%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf %e0%b0%b8%e0%b0%96%e0%b1%81%e0%b0%a1%e0%b1%88 108082800033_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనపతి సఖుడై..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ధనవంతుడు కుబేరుడు ఈశ్వరుడు బిచ్చం సంపద భాగ్యం
FileFILE
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!

తాత్పర్యం :
ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ మహేశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి... తన స్నేహితులకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనకు ఉపయోగపడదు. మన భాగ్యమే మనకు ఉపయోగపడుతుందని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu