Article Kids Poems %e0%b0%a6%e0%b0%af%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%aa%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 108072300017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దయలేని పుత్రుడు

Advertiesment
బాలప్రపంచం కవితలు తల్లిదండ్రులు దయలేని పుత్రుడు
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా... గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమ!

భావము :
జన్మనిచ్చిన తల్లిదండ్రులపై జాలి, ప్రేమ లేనివాడు పట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. వాడి బతుకు పుట్టలోని చెదలు లాంటింది. చెదలు పుడితే ఎంత? చస్తే ఎంత?

Share this Story:

Follow Webdunia telugu