Article Kids Poems %e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf %e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%87 108081200013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్ఞాని మాత్రమే...!

Advertiesment
బాలప్రపంచం కవితలు పాలు పరమహంస నీరు నెమలి జ్ఞాని తత్వం
FileFILE
పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివ నెఱుగునా?
విశ్వదాభి రామ వినుర వేమా...!

తాత్పర్యం :
నీటిలో కలిసి ఉన్న పాలను వేరు చేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పరితనం నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేగానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన.

Share this Story:

Follow Webdunia telugu