Article Kids Poems %e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b1%8a%e0%b0%b8%e0%b0%82%e0%b0%97%e0%b1%87 %e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81 108080200005_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్ఞానమొసంగే గురువు!

Advertiesment
బాలప్రపంచం కవితలు సాధువు చెట్టు రామ విశ్వదాభిరామ వినురవేమ నీడ గురువు కీడు జ్ఞానం
FileFILE
ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టు నిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభి రామ వినుర వేమా...!

తాత్పర్యం :
నీడనిచ్చే చెట్టు, మంచి బోధనలు చేసే గురువుల వల్ల అందరికీ మేలు జరుగుతుందేగానీ కీడు జరగదు. చెంత చేరగానే చెట్టు తన నీడను, గురువు తన జ్ఞానాన్ని పంచుతారు. చెట్టే లేకపోతే నీడ ఉండదు. గురువు లేకపోతే జ్ఞానం ఉండదని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu