Publish Date: Mon, 04 Aug 2008 (11:54 IST)
Updated Date: Mon, 04 Aug 2008 (11:53 IST)
జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునం నడుబాటు కాదొకో
విశ్వదాభి రామ వినుర వేమా....!
తాత్పర్యం :
చావు పుట్టుకలనేవి స్వప్వాలలోని అవస్థల లాంటివి. ప్రపంచం ఎండమావులలోని నీరు లాగా మిధ్య లాంటిది. ప్రపంచ భోగాలలో చిక్కుకుని తప్పించుకోలేక అల్లాడటం వివేకవంతులకు అవమానకరమని చెబుతున్నారు వేమన మహాకవి ఈ పద్యంలో.