Article Kids Poems %e0%b0%9a%e0%b0%82%e0%b0%aa%e0%b0%97%e0%b1%82%e0%b0%a1%e0%b0%a6%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf 108093000029_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంపగూడదెట్టి..!

Advertiesment
బాలప్రపంచం కవితలు మనిషి జంతువు చంపటం హింస లోకం తేలు కొండె విషం హాని సమాజం
WD PhotoWD
చంపగూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలు కొండి గొట్టందే లేమి చేయురా
విశ్వదాభిరామ వినుర వేమ...!

తాత్పర్యం :
మనిషి ఏ జంతువునైననూ చంపరాదు. హింసవల్ల పొందగలిగేదేమీ లేదు. అలాంటి హింసను లోకంలో లేకుండా చేయాలి. తేలు కొండె నుంచి విషం తీసివేస్తే అది ఇతరులకు హాని చేయదు. అలాగే హింసను కూడా లేకుండా చేస్తే.. సమాజం బాగుపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu