Article Kids Poems %e0%b0%97%e0%b0%be%e0%b0%af%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81 108091100031_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాయపర్చవద్దు...!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఇనుము వస్తువు కాల్చి అతుకు గాయం మనసు పద్యం వేమన మహాకవి
FileFILE
ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు
కాచి యతకవచ్చు గ్రమముగాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
ఇనుప వస్తువు విరిగిపోతే.. కొలిమిలో దాన్ని కాల్చి తిరిగీ అతికించవచ్చు. కానీ మనిషి మనసు విరిగిపోతే తిరిగీ దాన్ని అతికించటం చాలా కష్టం. కాబట్టి... ఇతరులను గాయపర్చేలా మాట్లాడకూడదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu