Article Kids Poems %e0%b0%97%e0%b0%b2%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b1%87%e0%b0%ae%e0%b0%bf %e0%b0%b5%e0%b0%b8%e0%b1%81%e0%b0%a7%e0%b0%a8%e0%b1%81 108102400026_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గలిమిలేమి వసుధను

Advertiesment
బాలప్రపంచం కవితలు ఓడలు బండ్లు వసుధ సుమతి కష్టసుఖాలు నిజం మానవుడు పద్యం భావం
FileFILE
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీద నొగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ...!

తాత్పర్యం :
మనిషి జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. కష్టాలలో క్రుంగిపోనివాడు, సుఖాల్లో పొంగిపోనివాడు నిజమైన మానవుడని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu