Article Kids Poems %e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%bf %e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 108081100008_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగి గోవుపాలు

Advertiesment
బాలప్రపంచం కవితలు గంగి గోవు పాలు గరిటె చాలు ఖరము పద్యం వేమన
గంగి గోవు పాలు గరిటడై నను చాలు
కడవెడైనను నేమి ఖరము పాలు
భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభి రామ వినుర వేమా...!

తాత్పర్యం :
ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు. గాడిద పాలు కుండ నిండా ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు కదా...! అలాగే ప్రేమతో పెట్టిన తిండి కొంచెమైనా సంతృప్తినిస్తుంది. తిడూతూ ఎంత తిండి పెట్టినా తృప్తి ఉండదని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu