Article Kids Poems %e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%ae%e0%b1%81 %e0%b0%b8%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%a1%e0%b1%81 108100600021_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండెము సెప్పెడు

Advertiesment
బాలప్రపంచం కవితలు మంత్రి చాడీలు రాజు ప్రజలు కీడు కోరిక చెట్టు బొగ్గు సమానం
WD PhotoWD
దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ్జ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుబొడచుట సుమతీ...!

తాత్పర్యం :
తన దగ్గరున్న మంత్రి చెప్పే చాడీలను వినేటటువంటి రాజు ప్రజలకు కీడు చేస్తే... కోరిక కోరికలను ఇచ్చే పచ్చని చెట్టును బొగ్గుల కోసం నిలువునా కూల్చేయడం లాంటి దానితో సమానమని ఈ పద్యంలో సుమతీ శతకకారుడు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu