Article Kids Poems %e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b0%82%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%a8%e0%b0%97%e0%b0%b5%e0%b1%81 108103000035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారణంలేని నగవు

Advertiesment
బాలప్రపంచం కవితలు కారణం నవ్వు రవిక స్త్రీ పూర్ణం బూరె వాయిద్యం పెండ్లి గౌరవం పద్యం భావం
FileFILE
కారణములేని నగవును
బేరణమునులేని లేమ పృధివీ స్ధలిలో
బూరణములేని బూరెయు
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ...!

తాత్పర్యం :
ఏ కారణం లేకుండా నవ్వేవారికి, రవిక ధరించని స్త్రీకి, పూర్ణం లేని బూరెకు, వాయిద్యాలు లేని పెండ్లికి ఎలాంటి గౌరవము దొరకదని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, అకారణంగా నవ్వకుండా ఉండటం మంచిదని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu