Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగు శరీరము

Advertiesment
బాలప్రపంచం కవితలు నీతి నిజాయితీ అభిమానవంతుడు విధి పరిస్థితి ఉచ్చం నీచం హీనుడు ఆశ్రయం పెద్ద ఏనుగు నీళ్లు
, గురువారం, 6 నవంబరు 2008 (11:51 IST)
మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ..!

తాత్పర్యం :
నీతి, నిజాయితీ కలగలసిన అభిమానవంతుడు, విధిలేని పరిస్థితుల్లో ఉచ్ఛంనీచం తెలియని హీనుడిని ఆశ్రయించినట్లైతే... కాసిన్ని నీళ్లలో ఓ పెద్దదైన ఏనుగు తన శరీరాన్ని దాచుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అభిమానవంతుడు హీనుడిని సాయం కోరరాదని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu