Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊ...ఊ... ఉంగమ్మా...!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఉంగమ్మ ఉగ్గుపాలు గుంటెడు ఉమ్ము కక్కు లుంగ సవతులు బుచ్చమ్మ
, శుక్రవారం, 31 అక్టోబరు 2008 (13:59 IST)
ఊ...ఊ... ఉంగమ్మా...!
ఉగ్గు పాలూ ఇందమ్మా
గుంటెడు ఉగ్గు కావమ్మా
ఉమ్మక కక్కక మింగమ్మా

ఊ...ఊ... ఉంగమ్మా...!
ఉగ్గు పాలూ ఇందమ్మా
లుంగలు పెట్టకు గుక్కమ్మా
ఓర్వని సవతుల దిష్టమ్మా
ఒప్పుగ మసలమ్మా బుచ్చమ్మా...!!

Share this Story:

Follow Webdunia telugu