Article Kids Poems %e0%b0%86%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%81 108092900019_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడితప్పువారు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు మాట హీనులు అభిమానం సమయం వేమన మహాకవి పద్యం తాత్పర్యం విశ్వదాభిరామ వేమ
FileFILE
ఆడితప్పువారలభిమాన హీనులు
గోడెఱుగని కొద్దివారు
కూడి కీడు సేయగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
మాటతప్పేవారు హీనులు. వారు మాటపై నిలువలేరు. ఇలాంటివారు అభిమానం వదలి ఏ సమయానికి కావలసిన మాట ఆ సమయానికి అనగలుగుతారు. వీరిని ఎవరూ మెచ్చుకోలేరని వేమన మహాకవి ఈ పద్యంలో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu