Article Kids Poems %e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%ac%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf %e0%b0%95%e0%b0%b2%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%81 108100100021_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్పబుద్ధి కలవాడు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు మూర్ఖుడు సంపద తిరస్కారం అల్పుడు గొప్ శక్తి పద్యం వేమన మహాకవి
FileFILE
అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వాడధికుల నెఱగునా
విశ్వదాభిరామ... వినుర వేమ...!

తాత్పర్యం :
మూర్ఖుడికి సంపదగలిగినట్లయితే... పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుందని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu