Article Kids Poems %e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b0%bf %e0%b0%9a%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5 108083000037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మచేతి చలువ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు అమ్మ ప్రేమ పెన్నిది కంటి వెలుగు బ్రతుకు పూలు
FileFILE
అమ్మ కన్న మంచిదీ
ఆమె వంటి పెన్నిధీ
ఎంత వెదకి చూచినా
లేదు లేదు ఎందునా...!

అమ్మ కంటి వెలుగుతో
ఆమె చేతి చలువతో
బ్రతుకు పూలు పూయదా?
సతము ఫలము లీయదా....?

అమ్మ మనసు ప్రేమలో
ఆమె మాట తీపిలో
అమృతమ్ము తొణకదా?
అమర సుఖము దొరకదా....?!

Share this Story:

Follow Webdunia telugu