Article Kids Poems %e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%95%e0%b1%81 %e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf %e0%b0%9a%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b1%81 108072200053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కరకు రాని చుట్టము

Advertiesment
అక్కర చుట్టము సుమతీ వరం బంధువు యుద్ధరంగం
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమున దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతీ!

భావము: అవసరానికి పనికిరాని బంధువును, ఎంత మ్రొక్కి వేడుకున్నా వరాలు ఇవ్వని దైవాన్ని, యుద్ధరంగంలో ఎక్కినా పరుగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి.

Share this Story:

Follow Webdunia telugu