Article Kids Poems %e0%b0%85%e0%b0%86%e0%b0%b2%e0%b1%81 %e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f 108090500024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఆలు.. అమ్మమాట..!

Advertiesment
బాలప్రపంచం కవితలు అమ్మ మాట ఈశ్వరుడు ఉడుత ఓనమాలు అందరం ఆడుదాం గురువు తాత పాఠాలు నాన్న
FileFILE
అ ఆ లు దిద్దుదాము... అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము... ఈశ్వరుని కొలుద్దాము

ఉ ఊ లు దిద్దుదాము... ఉడతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ.... అందరినీ పిలుద్దాము

ఒ ఓ ఔ అంటూ... ఓనమాలు దిద్దుదాము
అం అః అంటూ... అందరం ఆడుదాము

గురువు గారు చెప్పిన... పాఠాలు చదువుదాము
తాతగారు చెప్పిన... నీతి కధలు విందాము

అమ్మ మాట విందాము
నాన్న చెప్పిన మంచి పనులు చేద్దాము
అందరం కలిసి ఆనందంగా ఉందాము...!

Share this Story:

Follow Webdunia telugu