Article Kids Poems %e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2 %e0%b0%ac%e0%b1%8a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae 108082000017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాల బొమ్మ

Advertiesment
బాలప్రపంచం కవితలు బొమ్మ రంగు బాలలు నాట్యం ఎరువు నీలం పసుపు
FileFILE
రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను నేను...!

చిందులువేసే బొమ్మను
చిలిపిగచూసే బొమ్మను
నీలం,పసుపు బొమ్మను
చప్పట్లుకొట్టే బొమ్మను నేను...!

ముద్దుగమాట్లాడే బొమ్మను
చక్కదనాల చుక్కను
అందాల బొమ్మను
రంగురంగుల బొమ్మను
ఆటలు ఆడేబొమ్మను నేను...!

Share this Story:

Follow Webdunia telugu