FILE మా తమ్ముడి ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాక్సండీ..! అన్నాడు గోపిదాంట్లో ఏముందిలేండి, దగ్గర్లో ఉన్నాను కాబట్టి చేతనైనంత సాయం చేశాను. అది సరేగానీ మీ తమ్ముడు ఇప్పుడెలా ఉన్నాడు ఆరా తీశాడు రామువాడు బాగానే ఉన్నాడుకానీ.. మీరు కాపాడినప్పుడు జేబులోని వంద రూపాయలే కనిపించటం లేదు. మీరేమైనా తీశారేమోనని..?ఆ....!!...